నా పేరు శంకర్. తెలుగులో బ్లాగు మొదలు పెట్టాలన్నది నా ఆశ. ఇన్నాళ్ళకు ఇది తీరింది. ఈ బ్లాగు మీకోసం. ఈ బ్లాగు తెలుగు వాళ్ళందరికి అంకితం. మన బ్లాగును ఆదరిస్తారని నా ఆశ. ఈ బ్లాగులో మీకు అవసరమయిన ఎన్నో విషయాలను పొందుపరచడానికి నేను ప్రయత్నిస్తాను. మీ విలువయిన సమయాన్ని కేటాయించినందుకు కృతజ్నతలు.
మీ శంకర్...
Wednesday, October 7, 2009
Subscribe to:
Posts (Atom)